తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

 • ఓట్ల లెక్కింపునకు ఆదేశాలు

  అమరావతి: ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు చేపట్టేందుకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ధర్మాసనం తాజాగా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో ఈనెల 19వ తేదీన ‘పరిషత్’ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను చేపట్టి, అదేరోజు ఫలితాలను వెల్లడించేందుకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని గురువారం రాత్రి నోటిఫికేషన్ జారీ చేశారు. ఆదివారం ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా న్యాయస్థానం ఆదేశాల మేరకు కోవిడ్ నియంత్రణ

  READ MORE
 • బంగార్రాజులో రమ్యకృష్ణ లుక్

  నాగార్జున నటించిన హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’కి సీక్వెల్‌గా ‘బంగార్రాజు’ చిత్రం ఇటీవల ప్రారంభోత్సవం జరుపుకున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో నాగార్జున , రమ్యకృష్ణ మరోసారి కలిసి నటిస్తున్నారు. కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ ప్రైవేట్ లిమిటెడ్‌తో కలిసి జీ స్టూడియోస్ ఈ ప్రాజెక్టును  నిర్మిస్తోంది. ఈ మూవీలో నాగ చైతన్య మరో హీరోగా నటిస్తున్నారు. నాగచైతన్య సరసన కృతి శెట్టి హీరోయిన్‌గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన నాగార్జున లుక్‌కు మంచి

  READ MORE
 • రాజుకు ఓటమి … ‘మంత్రి’ కి గెలుపు

  హైదరాబాదు: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి కు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. వారి బెయిల్ రద్దు కోసం వైకాపా రెబెల్ లోక్సభ సభ్యుడు రఘురామకృష్ణరాజు చేసిన వినతిని సీబీఐ కోర్టు బుధవారం తిరస్కరించింది. ఈ వ్యాజ్యంపై జులై ఆఖరులో వాదనలు ముగిశాయి. తీర్పును వాయిదా వేసిన కోర్టు బుధ వారం వెలువరించింది. గత కొన్ని రోజులుగా తీవ్ర ఉత్కంఠను రేపిన అంశం ముగిసింది. సీబీఐ కోర్టు తీర్పుతో వైకాపా శిబిరంలో సంతోష కర

  READ MORE
 • డ్ర‌గ్స్ విచార‌ణ‌కు న‌వ‌దీప్

  హైదరాబాదు: డ్రగ్స్ వ్యవహారంలో నటుడు నవదీప్ సోమవారం ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యాడు. గత 10 రోజులుగా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. నవ దీప్ బ్యాంకు ఖాతాలను అధి కారులు పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులతో సంబం ధా లు, సంప్రదింపులపై ఆరా తీస్తున్నారు.

  READ MORE
 • ఈ నెలాఖరులో లోక్‌సభ అభ్యర్థులు

  హైదరాబాద్‌: కాంగ్రెస్‌ పార్టీ‌ లోక్‌సభ అభ్యర్థుల ప్రకటన ఈ నెలాఖరులో  ఉంటుందని తెలంగాణ సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క తెలిపారు. ఆశావహుల నుంచి భారీగా దరఖాస్తులు వచ్చాయని గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అభ్యర్థుల ప్రకటన నాటికి పొత్తుల మీద కూడా ఒక స్పష్టత వస్తుందని తెలిపారు. పసుపు బోర్డు ఏర్పాటు చేయిస్తామన్న ఎంపీ కవిత మాటలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. రాష్ట్రంలో రైతులు ఆందోళన చెందుతున్నా మాట్లాడే మంత్రి కూడా లేరని ఆవేదన వ్యక్తం చేశారు.

  READ MORE
 • పంచాయతీ ఎన్నికల్లో ఏరులై పారిన మద్యం

  తెలంగాణలో ఇటీవల ముగిసిన పంచాయతీ ఎన్నికల సందర్భంగా మద్యం అమ్మకాలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. జనవరిలో 34.28 శాతం అధికంగా విక్రయాలు నమోదయ్యాయి. ఆదాయ రూపేణా చూస్తే…ఇది రూ.480 కోట్లు అధికం. జనవరిలో 12.39 లక్షల మద్యం కేసులు అదనంగా అమ్ముడవగా, ఇందులో 3.97 లక్షల బీరు కేసులు ఉండడం విశేషం. ఎన్నికల్లో మద్యం విక్రయాల్లో రంగారెడ్డి జిల్లా తొలి స్థానంలో నిలవగా, నల్గొండ, మేడ్చల్‌ మల్కాజిగిరి, సంగారెడ్డి, ఖమ్మం జిల్లాలు తర్వాతి స్థానాల్లో నిలబడ్డాయి.

  READ MORE
 • తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు కసరత్తు

  లోక్‌సభ ఎన్నికలు సమీపిస్తుండడంతో అధికార టీఆర్‌ఎస్‌ ప్రచార వ్యూహానికి పదును పెడుతోంది. ఈ నెల నాలుగో వారంలో నిర్వహించతలపెట్టిన శాసన సభ బడ్జెట్‌ సమావేశాలు పూర్తయిన వెంటనే ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ యోచిస్తున్నారు. ఎన్నికలకు సంబంధించి శని, ఆదివారాల్లో తన నివాసంలో ఆయన సమాలోచనలు తెలిపారు. ఈ నెలాఖరులో లేదా వచ్చే నెల మొదటి వారంలో లోక్‌సభ ఎన్నికల కార్యక్రమం వెలువడవచ్చని సమాచారం. దీనిపై శ్రేణులను కూడా సిద్ధం చేయాలన్నది కేసీఆర్‌ సంకల్పం. కాగా

  READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు