హొసూరు ఆస్పత్రుల్లో ఐటీ సోదాలు

హొసూరు :  పట్టణంలోని ప్రముఖ ప్రైవేట్ ఆస్పత్రులలో ఐటీ శాఖ అధికారులు మంగళవారం ఏక కాలంలో సోదాలు నిర్వహించారు. బాగలూరు రోడ్డులోని చంద్రశేఖర ఆస్పత్రి, డెంకణీకోట రోడ్డులో గల కావేరి ఆస్పత్రుల్లో సోదాలు జరుగుతున్నాయి. రోగులకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఈ ఆకస్మిక సోదాలు పట్టణంలో తీవ్ర సంచలనం సృష్టించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos