తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరి

    విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మాట్లాడకుండా మౌనం వహించి ఆ తరువాత పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటానని లోపాయికారిగా చెప్పడం మోసకారితనం తప్ప మరొకటి కాదు అన్నారు. పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు సంవత్సరం క్రితం ఇంటర్వూ కోరితే ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోసం

    READ MORE
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం

    విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ

    READ MORE
  • రజనీ గారు…మహా భారతం చదవండి…

    హైదరాబాద్ : ప్రధాని మోదీ, భాజపా అధ్యక్షుడు అమిత్ షాలను నటుడు రజనీకాంత్ కృష్ణార్జులతో పోల్చడంపై ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ మండిపడ్డారు. వాళ్లిద్దరూ కృష్ణార్జునులైతే పాండవులెవరు, కౌరవులెవరు అని ప్రశ్నించారు. దేశంలో మరో మహా భారతం జరగాలని మీరు కోరుకుంటున్నారా అని విమర్శించారు. ఇటీవల చెన్నైలో జరిగిన ఓ కార్యక్రమంలో రజనీకాంత్ మాట్లాడుతూ మోదీ, షాలను కృష్ణార్జునులుగా పోల్చిన సంగతి తెలిసిందే. ఆ కార్యక్రమంలో అమిత్ షాతో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు పాల్గొన్నారు. రజనీ

    READ MORE
  • మాకు మేమే ప్రత్యామ్నాయం

    హైదరాబాద్‌ : తెలంగాణలో కాలం చెల్లిన నాయకుల వల్ల భాజపాకు ఒరిగేదేమీ ఉండదని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఎద్దేవా చేశారు. బుధవారం ఆయనిక్కడ విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రంలో తెరాసకు తెరాసనే ప్రత్యామ్నాయమన్నారు. కార్యకర్తల బలం లేకుండా కేవలం ఎవరో నాయకులు చేరినంత మాత్రాన భాజపాకు ఒరిగేదేమీ ఉండదని అన్నారు. అసలు కాంగ్రెస్‌కు ఉన్నంత ఓటు బ్యాంకు భాజపాకు లేదని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పెత్తనం పురపాలక ఎన్నికల్లో పనిచేయదని అన్నారు. హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా

    READ MORE
  • కృష్ణా … నీరు సముద్రం పాలు

    అమరావతి : ఎగువ రాష్ట్రాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా నదిపై నిర్మించిన ప్రాజెక్టులు నిండుతాయా అనే సంశయం మొన్నటి దాకా ఉండేది. ఇప్పుడా సంశయం వీడడమే కాదు అన్ని ప్రాజెక్టులూ నిండిపోయి కృష్ణా నది నీరు సముద్రంలో కలసిపోతోంది. నాగార్జున సాగర్‌లో మంగళవారం రాత్రి 8.43 లక్షల క్యూసెక్కుల ప్రవాహం నమోదైంది. 26 క్రెస్ట్‌ గేట్లను ఎత్తివేసి 5.52 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. పులిచింతల నుంచి నాలుగు లక్షల క్యూసెక్కులకు పైగా ప్రకాశం

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు