విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కి నెట్టేసిన యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద

విశ్వనాథన్‌ ఆనంద్‌ను వెనక్కి నెట్టేసిన యువ గ్రాండ్‌మాస్టర్ ప్రజ్ఞానంద

న్యూ ఢిల్లీ: భారత్కు చెందిన 18 ఏళ్ల యువ గ్రాండ్ మాస్టర్ రమేశ్బాబు ప్రజ్ఞానంద మరో గొప్ప రికార్డు అందుకున్నాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ను అధిగమించి నవంబర్ 1 రికార్డును కైవసం చేసుకున్నాడు. న్యూజిలాండ్లో జరుగుతున్న టాటా స్టీల్ మాస్టర్స్ టోర్నీ నాలుగో రౌండ్లో చైనాకు చెందిన ప్రపంచ చాంపియన్ డింగ్ లిరెన్ ఓడించి ఈ ఘనత సాధించాడు. ప్రజ్ఞానంద తన కెరియర్లో టాప్ ర్యాంక్లో నిలవడం ఇదే తొలిసారి. ఫిడే ర్యాంకింగ్స్ ప్రకారం.. ప్రజ్ఞానంద 2748.3 పాయంట్లతో 11వ స్థానంలో ఉండగా, 2748 పాయింట్లతో 12వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఫలితంగా భారత్ తరపున నంబర్ వన్ ప్లేయర్గా రికార్డులకెక్కాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos