వైసిపి మేనిఫెస్టోను విడుదల

వైసిపి మేనిఫెస్టోను విడుదల

అమరావతి : తాడేపల్లిలోని వైసిపి కేంద్ర కార్యాలయంలో వైసిపి మేనిఫెస్టో 2024ను సిఎం జగన్ శని వారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మేనిఫెస్టో అంటే పవిత్రమైన గ్రంథం. భగవద్గీత, బైబిల్, ఖురాన్గా భావించామన్నారు. 58 నెలల కాలంలో హామీలు అమలు చేసిన తీరు చరిత్రలోనే నిలిచిపోతుందన్నారు. మోసపూరిత హామీల్లో చంద్రబాబుతో పోటీ పడలేకపోయా చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోకుండా ఉండేందుకు.. చేయగలిగింది మాత్రమే చెప్పా. అది చేసి చూపించి ప్రజలకు దగ్గరకు వెళ్తున్నా అని అన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos