తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

  • రోజాను అడ్డగించిన ఎస్ బీఐ పురం గ్రామస్థులు

    చిత్తూరు:ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికల ప్రచారంలో నేతలు బిజీబిజీగా తిరుగుతున్నారు. రాత్రీపగలు తేడా లేకుండా గ్రామాలను చుట్టేస్తున్నారు. ఇంటింటికీ వెళుతూ తమ పార్టీకే ఓటేయాలని ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో నగరి ఎమ్మెల్యే, మంత్రి రోజాకు చేదు అనుభవం ఎదురైంది. బుధవారం రాత్రి మంత్రి రోజా పుత్తూరు మండలంలో ప్రచారం నిర్వహించారు. ఎస్ బీఐ పురంలో ప్రచారానికి వెళ్లగా.. స్థానిక ఎస్సీ కాలనీ ప్రజలు మంత్రిని అడ్డగించారు. గతంలో తమ సమస్యలపై ఫిర్యాదు చేసినా

    READ MORE
  • ఇద్దరు చెల్లెళ్ళతో నాపై కుట్రలు చేస్తున్నారు

    అమరావతి : మీ బిడ్డ ఒక్కడి మీద ఇంతమంది సరిపోరు అంటూ నా ఇద్దరు చెల్లెళ్ళతో కుట్ర చేస్తున్నారని షర్మిల, సునీతలకు కౌంటర్ ఇచ్చారు సీఎం జగన్. ఇవాళ పులివెందుల సభలో సీఎం జగన్ మాట్లాడుతూ… పులి వెందుల అంటే నమ్మకం, పులివెందుల అంటే ధైర్యం, పులివెందుల అంటే అభివృద్ధి, పులివెందుల అంటే ఒక సక్సెస్ స్టోరీ…పులివెందులలో అభివృద్ధికి మార్పుకు మూలం దివంగత నేత వైయస్ రాజశేఖర్ రెడ్డి కారణం అన్నారు. పులివెందులలో ఏముంది అని చెప్పండి

    READ MORE
  • విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరి

    విశాఖ : విశాఖ ఉక్కుపై ముఖ్యమంత్రి మోసపూరిత వైఖరిని సిపిఐ(యం) ఖండించింది. బుధవారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ … విశాఖ ఎన్నికల పర్యటనలో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై మాట్లాడకుండా మౌనం వహించి ఆ తరువాత పోరాడుతున్న కార్మికులకు అండగా ఉంటానని లోపాయికారిగా చెప్పడం మోసకారితనం తప్ప మరొకటి కాదు అన్నారు. పోరాట కమిటీ నాయకులు కలిసి మాట్లాడేందుకు సంవత్సరం క్రితం ఇంటర్వూ కోరితే ఇవ్వకుండా ఇప్పుడు ఎన్నికల కోసం

    READ MORE
  • విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకం

    విశాఖ : స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వైసీపీ వ్యతిరేకమని సీఎం జగన్ అన్నారు. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వంపై నిరంతరం ఒత్తడి చేస్తూనే ఉన్నామని చెప్పారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో తమది రాజీ లేని పోరాటమని అన్నారు. ప్లాంట్ కార్మికులకు తమ ప్రభుత్వం అండగా నిలుస్తుందని హామీ ఇచ్చారు. ఈరోజు మేమంతా సిద్ధం యాత్ర ప్రారంభానికి ముందు ఎండాడ వద్ద విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి నేతలు జగన్ ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ

    READ MORE
  • రేపటి నుంచి బిత్తిరి సత్తి…

    హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న బిత్తిరి సత్తి ‘గరం గరం వార్తలు’ ప్రోగ్రాం ఆదివారం ప్రారంభం కానుంది. సాక్షి టీవీలో ప్రతిరోజూ రాత్రి 8.30 గంటలకు తిరిగి ఉదయం మళ్లీ అదే సమయానికి ప్రేక్షకులను అలరించనుంది. ఈ నేపథ్యంలో ప్రముఖ నటుడు తనికెళ్ల భరణితో సత్తి జరిపిన సంభాషణకు సంబంధించిన తాజా వీడియో నెటిజన్లను ఆకర్షిస్తోంది. ఇందులో.. ‘‘పూలు పూల అంగీ.. పూలు పూల లాగు’’ తో సత్తి తనదైన ఆహార్యంతో

    READ MORE
  • సాఫ్ట్‌వేర్ శారద దుకాణంలో చోరీ..

    లాక్ డౌన్ ప్రభావంతో ఉద్యోగం కోల్పోయి రోడ్డుపై కూరగాయలు అమ్ముకుంటున్న సాఫ్ట్ వేర్ ఇంజనీర్ శారదకు మరో కష్టం వచ్చింది.శారద కూరగాయల దుకాణంలో చోరీ జరిగింది. మంగళవారం రాత్రి కూరగాయలు విక్రయించిన తర్వాత మిగతా వాటిని బండిపైనే ఉంచి కవర్‌తో కప్పి రోజూలానే ఇంటికి వెళ్లిపోయింది. అయితే, ఆ తర్వాతి రోజు దుకాణానికి వస్తే బండిపై ఉండాల్సిన కూరగాయలు మాయమయ్యాయి. మొత్తంగా రూ. 5 వేల విలువైన కూరగాయలు మాయమైనట్టు శారద ఆవేదన వ్యక్తం చేసింది.సాఫ్ట్‌వేర్ ఉద్యోగి

    READ MORE
  • జేసీ ప్రభాకర్ రెడ్డి, అస్మిత్‌కు చేదు అనుభవం

    అనంతపురం: దివాకర్ ట్రావెల్స్ ఫోర్జరీ కేసులో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్ రెడ్డికి ఉన్నత న్యాయస్థానంలో చేదు అనుభవం ఎదురైంది. అత్యున్నత న్యాయస్థానం నిషేధించిన వాహనాలను ఎలా నడుపుతారని నిదీసింది. వాటి వల్ల ఎదురయ్యే ప్రమాదాలకుఎవరు బాధ్యత వహిస్తారో చెప్పాలని డిమాండ్ చేసింది. మోసపూరిత పనులను అనుమతించమని తెల్చి చేప్పింది. బెయిల్ వినతిని తిరస్కరించింది. దీంతో ఉన్నత న్యాస్థానంలో మూడు కేసుల్లో దాఖలు చేసిన బెయిల్ వినతిని జేసీ కుటుంబసభ్యులు ఉపసంహరించుకున్నారు.

    READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు