ఆర్‌యు లో ర్యాగింగ్ కలకలం
- September 13, 2025
కర్నూలు : రాయలసీమ విశ్వవిద్యాలయంలో ర్యాగింగ్ కలకలం సృష్టించింది. బీటెక్‌లో మొదటి ఏడాది చేరిన విద్యార్థిపై మూడో ఏడాది చదువుతున్న విద్యార్థులు పిడిగుద్దులతో దాడి చేయడంతోపాటు ర్యాగింగ్ చేశారు. ‘షర్ట్ బటన్ పెట్టుకొని తరగతికి వెళ్లు అని సీనియర్లు చెప్పగా.., సరే.. బటన్ పెట్టుకుంటాను లే’ అని సమాధానం ఇచ్చినందుకు మొదటి ఏడాది విద్యార్థిని వారంతా కలిసి నూతన వసతి గృహంలోని 136వ నంబర్ గదిలోకి తీసుకెళ్లి పిడిగుద్దులతో దాడి చేసినట్లు సమాచారం. బాధిత విద్యార్థి తాలూకా
READ MORE