అవకాశం అడిగితే సెక్స్ వీడియో పంపించాడు..

  • In Film
  • August 19, 2019
  • 898 Views
అవకాశం అడిగితే సెక్స్ వీడియో పంపించాడు..

వివాదాల దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ నైజం ఏంటో భారతదేశంలోని అన్ని చిత్ర పరిశ్రమలకు సుపరిచితమే. ఎదుటివాళ్లు ఏమనుకున్నా తన వ్యాఖ్యలతో,చేష్టలతో వివాదాలకు కేంద్రబిందువుగా నిలవడం ఆర్జీవీ నైజం.తాజాగా ఆర్జీవీపై నటి షెర్లిన్ చోప్రా చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశమయ్యాయి.ఆర్జీవీని సినిమాలో అవకాశం అడగగా ఆర్జీవీ నుంచి వచ్చిన సమాధానంపై షెర్లిన్‌ స్పందించారు.నాకు మొదటి నుంచీ రామ్ గోపాల్ వర్మ అంటే ఇష్టం. ఆయన సినిమాలు బాగా నచ్చుతాయి. వాటిలో హీరోయిన్ను బాగా చూపిస్తాడు. అది గమనించి ఆయనకు 2016లో వాట్సాప్లో నా ఫొటోలు, నా వివరాలు పంపుతూమీ సినిమాలో ఏదైనా వేషం  ఉంటే ఇవ్వండి అని అడిగాన’నని చెప్పారు.అప్పుడు వర్మ తన మెసేజ్కు వర్మ రిప్లై ఇస్తూ…. ‘ స్క్రిప్టు పంపిస్తున్నాను. ఇది చదవి చెప్పు. నచ్చితే వెంటనే సినిమా చేద్దాంఅన్నారట. ‘ఏక్థా రాజా ఏక్థి రాణిఅనే టైటిల్ ఉన్న స్క్రిప్టు చదివగా. అందులో సెక్స్ సీన్స్ తప్ప కథ ఏమీ కనిపించలేదని షెర్లిన్ చెప్పుకొచ్చారు.   కథ మొత్తం రాజు రాణికి మధ్య శృంగారం, అందుకు సంభందించిన సీన్స్ మాత్రమే ఉండడంతో వర్మకు రిప్లై చేయగా అందుకు ఆర్జీవీ మాత్రం కూల్ గా..నీకు కథ నచ్చితే చెప్పు లేకపోతే లేదు అన్నాడని వివరించారు. అక్కడితో ఆగకుండా తర్వాత రాంగోపాల్ వర్మ తనకు సెక్స్ వీడియో పంపాడని షెర్లిన్ తెలిపారు. ‘ కథేంటి ఇలా ఉందంటూ నేను అడగగా వర్మ నాకో వీడియో పంపాడు.  అందులో మహిళ కుక్కతో సెక్స్ చేస్తున్న సీన్స్ ఉన్నాయి. అది చూసి నేను షాక్ అయ్యా. వెంటనే కోపంగా నాకెందుకు ఇది పంపారని కోపంగా అడిగా…. దీనికి ఆర్జీవీసెక్స్ సీన్స్ ఉన్నాయని నువ్వు సినిమా చేయనంటున్నావు. వాస్తవానికి సెక్స్ అనేది సాధారణ విషయం అది మనుషులకైనా.. పశువులకైనా. అది చెప్పాలనే వీడియో పంపానుఅని వర్మ చెప్పుకొచ్చారని షెర్లిన్ పేర్కొన్నారు.అయితే ఇన్నాళ్లూ విషయం బయిట పెట్టకపోవటానికి కారణం.. ‘వర్మ నాకు వీడియో పంపడంతో  నాకు చాలా కోపం వచ్చిన మాట నిజమే. అయితే ఆయన్ని నేనే ఆఫర్ కావాలని అడగాను. అది నా తప్పు. అందుకే ఆయనను ఏమీ అనలేదు. కానీ, నేను సెక్స్లో పీహెచ్డీ చేయలేదు అని మాత్రం రిప్లై ఇచ్చానని, అప్పటి నుంచి వర్మకు మెసేజ్ కానీ, ఫోన్ కానీ చేయలేదు. వ్యక్తిగతంగా కూడా కలవలేదుఅని షెర్లిన్‌ వెల్లడించారు..

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos