పాటల రచయిత శివ గణేశ్ మృతి

పాటల రచయిత శివ గణేశ్ మృతి

హైదరాబాద్: ప్రముఖ సినీ గీత రచయిత శివ గణేశ్ గురు వారం ఇక్కడి వనస్థలి పురంలో తన నివాసంలో గుండె పోటుతో తుది శ్వాస విడిచారు. ప్రేమికుల రోజు, నరసింహ, జీన్స్, ఒకే ఒక్కడు, బాయ్స్, 7జీ బృందావన్ కాలనీ లాంటి సినిమాలకు ఆయన సాహిత్యాన్నందించారు. శివ గణేశ్కు భార్య నాగేంద్ర మణి, కుమారులు సుహాస్, మానస్ ఉన్నారు. తెలుగుతో పాటు పలు తమిళ సినిమాలకూ ఆయన పని చేశారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos