పాక్‌ క్షిపణి ప్రయోగం విఫలం

పాక్‌ క్షిపణి ప్రయోగం విఫలం

ఇస్లామాబాద్: బెలుచిస్తాన్, సోన్మియానీ టెస్ట్ రేంజ్ నుంచి ప్రయోగించిన బాబర్-2 క్షిపణి ప్రయోగం విఫలమైంది. దీన్ని ఉపరితలం నుంచి 750 కి.మీ.నింగికి లక్ష్యంగా రూపొందించారు. బాబర్-2 క్రూయిజ్ క్షిపణి కేవలం రెండు నిమిషాలు మాత్రమే నింగి దిశగా ప్రయాణించి నేలపై కుప్పకూలింది. నిరుడు ఏప్రిల్లో పాక్ ప్రయోగించిన బాబర్-2 సబ్ సోనిక్ క్షిపణి ప్రయోగం విఫలమైంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos