కమ్మ రాజ్యంలో కడప రెడ్లు – విడుదలయ్యేనా?

కమ్మ రాజ్యంలో కడప రెడ్లు – విడుదలయ్యేనా?

అమరావతి: రామ్ గోపాల్ వర్మ తాజా చిత్రం-కమ్మ రాజ్యంలో కడప రెడ్లు విడుదలపై ఉత్కంఠ నెలకొంది. తనను అగౌరవ పరిచేలా అందులో చిత్రీకరించారని క్రైస్తవ మత ప్రచార కర్త కేఏ.పాల్ న్యాయస్థానంలో దాఖలు చేసిన వ్యాజ్యంపై ఉన్నత న్యాయ స్థానం బుధవారం విచారించింది. సినిమా పూర్తి వివరాలను ఇవ్వాలని నిర్మాతను ఆదేశించింది. సినిమాకు ఇంకా సెన్సార్ పూర్తి  కాలేదని నిర్మాతలు తెలిపారు.గురువారం సినిమా సమీక్ష తెలపాలని ఆదేశించింది. దరిమిలా విచారణను రేపటికి వాయిదా వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos