ఇలా చేస్తే ఈ వ్యాధులు దూరం

ఇలా చేస్తే ఈ వ్యాధులు దూరం

టోక్యో : చిన్న చిట్కాతో హృద్రోగాల ముప్పును 28 శాతం తగ్గించు కోవచ్చని జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రతి రోజు గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల గుండె జబ్బులతో పాటు పక్షవాతం బారిన పడే ప్రమాదం కూడా తక్కువగా ఉంటుందని తేల్చారు. సుమారు 30 వేల మందిపై 20 ఏళ్ల పాటు అధ్యయనం చేసి దీన్ని గుర్తించారు. గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏరోబిక్స్ చేయడం వల్ల కలిగే ఫలితాలతో సమానమని వివరించారు. చన్నీళ్లతో స్నానం చేసే వ్యక్తులతో పోల్చితే గోరువెచ్చని నీళ్లతో స్నానం చేసే వారిలో పక్షవాత ప్రమాదం కూడా 26 శాతం తక్కువని తేల్చారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos