శ్వాసను బట్టి కేన్సర్ నిర్ధరణ

శ్వాసను బట్టి కేన్సర్ నిర్ధరణ

ఒక వ్యక్తి తీసుకునే శ్వాసను బట్టి ఊపిరితిత్తులు కేన్సర్‌ వచ్చే అవకాశాలను ముందే పసిగట్టే బయోసెన్సర్‌ను లండన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్‌ ఎక్సెటర్‌ పరిశోధకులు రూపొందించారు. గ్రఫేన్‌తో రూపొందించిన ఈ బయోసెన్సర్‌ను ఈ-నోస్‌ పరికరాల్లో ఉపయోగించి.. శ్వాస తీసుకొని వదిలినప్పుడు వచ్చే అణువులను విశ్లేషిస్తారు. ఊపిరితిత్తుల కేన్సర్‌ బయోమార్కర్‌లో సహజంగా కనిపించే అణువులను గుర్తిస్తారు. ఇది చాలా తక్కువ ఖర్చుతో కూడినదని శాస్త్రవేత్తలు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos