యండమూరి దర్శకత్వంలో ‘నల్లంచు తెల్లచీర’

యండమూరి దర్శకత్వంలో ‘నల్లంచు తెల్లచీర’

హైదరాబాదు: యండమూరి వీరేంద్రనాథ్ తాను రాసిన ‘నల్లంచు తెల్లచీర’ నవలను అదే పేరుతో ఊర్వశి ఓటీటీ కోసం సినిమా నిర్మిస్తున్నారు. నిర్మాతలు కనగాల రవి, తుమ్మలపల్లి రామసత్యనారాయణ. చిత్రీకరణ చాలా వరకూ ముగిసింది. భూషణ్ .. దియా .. జెన్నీ .. సాయికిశోర్ ప్రధాన పాత్రధారులు తాళ్లూరి నాగరాజు సంగీతాన్ని అందించారు. త్వరలో ఫస్టులుక్ రానుంది. ఈ సినిమాతో దర్శకుడిగా యండమూరికి వియవంతులవుతారేమో చూడాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos