పాలనా రాజధానిగా విశాఖ- మంత్రి వర్గం ఏకగ్రీవ తీర్మానం

పాలనా రాజధానిగా విశాఖ- మంత్రి వర్గం  ఏకగ్రీవ తీర్మానం

అమరావతి: పాలనా రాజధానిగా విశాఖ పట్టణం, శాసన రాజధానిగా అమరావతిల్ని ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన సోమవారం ఇక్కడ జరిగిన మంత్రి వర్గ సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. పాలన వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి ముసాయిదా గురించి చర్చించింది. ఉన్నత స్థాయి సమితి నివేదికను మంత్రివర్గం ఆమోదించింది. ఇంకా..సీఆర్డీఏ రద్దు, పులివెందుల అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు, ఏఎంఆర్డీఏ ఏర్పాటు, రైతు భరోసా కేంద్రాల స్థాపనకు, ఇన్సైడర్ ట్రేడింగ్కు సంబంధించి లోకాయుక్త విచారణకు, రైతులకు 15 ఏళ్లపాటు కౌలు చెల్లింపు, రాజధాని ప్రాంతంలో నివేశనాల్ని ట్లు అభివృద్ధి చేసి రైతులకు ఇవ్వాలనే తీర్మానాల్ని కూడా సమావేశం ఆమోదించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos