తైవాన్-చైనా విభజన రేఖను దాటిన చైనా యుద్ధ విమానాలు

తైవాన్-చైనా విభజన రేఖను దాటిన చైనా యుద్ధ విమానాలు

తైపే: తైవాన్ సమీపంలో చైనా సైనిక విన్యాసాలు కొనసాగుతున్నాయి. చైనా, తైవాన్ మధ్య ఉండే విభజన రేఖను 20 చైనా యుద్ధ విమానాలు, 10 యుద్ధనౌకలు దాటి వచ్చి అక్కడే ఉన్నట్లు వెల్లడించింది. క్షిపణులు కలిగిన చైనా విమానాలు గాలిలో ఎగురుతున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos