హొసూరులో మోదీ జన్మ దిన వేడుకలు

హొసూరులో మోదీ జన్మ దిన వేడుకలు

పేద మహిళలకు చీరలను పంపిణీ చేస్తున్న భాజపా నాయకుడు కేఎస్‌. నరేంద్రన్‌ ప్రభృతులు

హొసూరు : స్థానిక భాజపా కార్యాలయం వద్ద ప్రధాని నరేంద్ర మోదీ 69వ జన్మ దిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. భాజపా రాష్ట్ర నాయకుడు కేఎస్‌. నరేంద్రన్‌ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా పేద మహిళలకు చీరలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో పార్టీ కృష్ణగిరి జిల్లా యువ మోర్చా శాఖ అధ్యక్షుడు ఎం. నాగరాజు, నాయకులు బాలకృష్ణన్‌, మునిరాజు, పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos