ఆసక్తి రేపుతున్న ఒక చిన్న విరామం..

  • In Film
  • November 2, 2019
  • 143 Views
ఆసక్తి రేపుతున్న ఒక చిన్న విరామం..

సందీప్ చేగూరి దర్శకత్వంలో వైవిధ్యభరితమైన కథాకథనాలతో ‘ఒక చిన్న విరామం’ అనే సినిమా రూపొందుతోంది. సంజయ్ వర్మ .. పునర్నవి .. నవీన్ .. గరిమా సింగ్ ప్రధానమైన పాత్రలను పోషిస్తున్నారు. మూన్ వాక్ ఎంటర్టైన్మెంట్స్ వారు నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే చాలావరకూ చిత్రీకరణను జరుపుకొంది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక ట్రైలర్ ను రిలీజ్ చేశారు. ప్రధాన పాత్రల కాంబినేషన్లోని సన్నివేశాలపై కట్ చేసిన ఈ ట్రైలర్, కంటెంట్ పై ఆసక్తిని రేకెత్తిస్తోంది. భరత్ మంచిరాజు సంగీతాన్ని అందించిన ఈ సినిమా, త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది.’

తాజా సమాచారం

Latest Posts

Featured Videos