ఇంప్లీడ్ అయిన నిర్భయ తల్లి

ఇంప్లీడ్ అయిన నిర్భయ తల్లి

న్యూఢిల్లీ: ‘నిర్భయ’ హత్యాచారం కేసు దోషుల్లో ఒకరైన అక్షయ్ సింగ్ దాఖలు చేసిన సమీక్ష వ్యాజ్యం విచారణలో ఇంప్లీడ్ అయ్యేందుకు నిర్భయ తల్లికి అత్యున్నత న్యాయస్థానం అనుమతించినట్లు ఆమె తరఫు న్యాయవాది తెలిపారు. ఈ నెల 17న ఈ రెండు వ్యాజ్యాల్ని విచారించనుంది. అక్షయ్ వ్యాజ్యాన్ని ఆ రోజు మధ్యాహ్నం 2 గంటలకు విచారించనున్నట్లు సుప్రీంకోర్టు ఇప్పటికే తెలిపింది. ఢిల్లీలో వాయు కాలుష్యం వల్ల ఎలాగో తన ఆయుష్షు తగ్గిపోనున్నందున మరణశిక్ష ఎందుకని వ్యాజ్యంలో ప్రశ్నించాడు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos