వేగంగా వేడెక్కుతున్న హిందూ మహాసముద్రం

వేగంగా వేడెక్కుతున్న హిందూ మహాసముద్రం

న్యూఢిల్లీ : 2020-2100 మధ్య హిందూ మహా సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు 1.4 డిగ్రీల నుంచి 3 డిగ్రీల మేర పెరిగే అవకాశం ఉన్నదని తాజా అధ్యయనం అంచనా వేసింది. దీని వల్ల వడ గాడ్పులు, తుఫానులు తీవ్రతరం కాను న్నాయని హెచ్చరించారు.రుతు పవనాలు గతి తప్పు తాయని, సముద్ర మట్టాలు పెరుగుతాయని పేర్కొన్నారు. పుణే ‘ఐఐటీఎం’ వాతావరణ శాస్త్రవేత్త రాక్సీ మాథ్యూ ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. హిందూ మహా సముద్రం వేడెక్కడం కేవలం ఉపరితలానికే పరిమితం కాలేదని, సముద్రం 2000 మీటర్ల లోతు వరకు వేడి ప్రభావం ఉంటున్నట్టు అధ్యయనం పేర్కొన్నది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos