ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్

ముఖ్యమంత్రి అభ్యర్థిగా మెట్రో శ్రీధరన్

తిరువనంతపురం : మెట్రో శ్రీధరన్ తమ ముఖ్యమంత్రి అభ్యర్థి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కే. సురేంద్రన్ గురువారం ఇక్కడ ప్రకటించారు. శ్రీధరన్కున్న క్లీన్ ఇమేజ్ బాగా కలిసొస్తుందని బీజేపీ భావిస్తోంది. ‘ఈ వేషధారణలో ఉండడం ఇదే చివరి రోజు. ఇది ఢిల్లీ మెట్రో రైల్ యూనిఫాం. ఇదో విలక్షణమైన యూనిఫాం’ అని శ్రీధరన్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos