మానవ హక్కులకు తూట్లు

మానవ హక్కులకు తూట్లు

ఇస్లామాబాద్: పౌర సత్వ చట్ట సవరణ అంతర్జాతీయ మానవ హక్కుల చట్టానికి వ్యతిరేకమని పాకిస్థాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ మంగళ వారం వ్యాఖ్యానించారు. తమ దేశంతో ఉన్న ద్వైపాక్షిక ఒప్పందానికి భారత్ తూట్లు పొడిచిందని విమర్శించారు. ఈ ము సా యి దా హిందూ దేశ భావనను విస్తరణకు ఉపయోగపడుతుందని సంఘ పరివార్ పేర్కొనటం సరికాదన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos