హొసూరులో భారీ వర్షం

హొసూరులో భారీ వర్షం

హొసూరు: పట్టణంలో మంగళవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జల మయమయ్యాయి. 21 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదయింది . ఈ ఏడాదిలో ఇదే దాఖలైన అత్యధిక వర్ష పాతం. వర్షపు నీరు మురుగు నీటి కాల్వలోకి భారీగా ప్రవహించటంలో రహాదారులు మురికి మయ మ య్యా యి. భారీ వాన కురవడంతో రైతులు సంతోషించారు. బాగలూరులో 6.2 మిల్లీ మీటర్లు ,తళిలో 5 మిల్లీమీటర్లు , నెడుంఘల్లో 4 మిల్లీమీటర్లు, పోచం పల్లిలో 12.2 మిల్లీ మీటర్ల వర్ష పాతం నమోదయిందని రెవిన్యూ అధికార్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos