ద్విచక్ర వాహనలపై పిల్లలకూ హెల్మెట్

ద్విచక్ర వాహనలపై పిల్లలకూ హెల్మెట్

న్యూ ఢిల్లీ: ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే పిల్లల భద్రత దృష్ట్యా వారికీ హెల్మ్ట్లను కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేసింది. పిల్లలకు తగ్గట్టుగా హెల్మెట్లు తయారు చేయాలని తయారీదారులను ఆదేశించింది. ఈ నిబంధనను అతిక్రమించిన వారికి రూ.1,000 జరిమానా, డ్రైవర్ లైసెన్స్ను 3 నెలల పాటు సస్పెండ్ చేస్తారు. పిల్లల్ని తీసుకువెళ్లే ద్విచక్ర వాహనాల వేగం గంటకు 40 కి.మీ కంటే ఎక్కువ ఉండకూడదు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos