లండన్‌ లో రాక్షసుడు 2 చిత్రీకరణ

లండన్‌ లో రాక్షసుడు 2 చిత్రీకరణ

హైదరాబాదు: ‘రాక్షసుడు’ సీక్వెల్ గా ‘రాక్షసుడు 2’ను నిర్మిస్తున్నట్లు నిర్మాత సత్యనారాయణ తెలిపారు. త్వరలో కథానాయకుడి పేరును ప్రకటిస్తామన్నారు. కథ లండన్ నేపథ్యంలో జరుగనున్నందున త్వరలోనే అక్కడ షూటింగు మొదలవుతుందని చెప్పా. నిర్మాణ వ్మయం అంచనా రూ.100 కోట్లు. ‘రాక్షసుడు’ను మించిన ఉత్కంఠభరితమైన మలుపులతో ఈ సినిమా సాగుతుందన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos