అవకాశాల కోసం పడకగదికి రమ్మన్నారు..

  • In Film
  • March 14, 2019
  • 167 Views
అవకాశాల కోసం పడకగదికి రమ్మన్నారు..

మీటూ ఉద్యమం మొదలయ్యాక  చాలా రంగాల్లో చాలా మంది ప్రముఖుల బండారాలు బయటపడ్డాయి.ముఖ్యంగా సినీ రంగంలో ఎంతోమంది హీరోలు,దర్శకుడు,కెమెరామెన్లు,నిర్మాతలు ఇలా పెద్దపెద్ద వ్యక్తుల అసలు ముఖాలను పలువురు హీరోయిన్లు,కేరక్టర్‌ ఆర్టిస్టులు బయటపెట్టారు. తాజాగా దంగల్‌ చిత్రంలో నటించిన ఫాతిమ సనా షేక్‌ కూడా తాను కూడా  లైంగిక వేధింపులు ఎదుర్కొన్నానని సంచలన వ్యాఖ్యలు చేశారు.అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న క్రమంలో కొంతమంది పడకగదిలోకి వస్తే అవకాశం ఇస్తామని వేధించారంటూ ఆరోపణలు చేశారు.అయితే నాకు ఎదురైన పరిస్థితులను జాగ్రత్తగా చేస్తున్నానని లైంగిక వేధింపులకు పాల్పడ్డ వ్యక్తుల గురించి తాను వెల్లడించనన్నారు.అయితే పడకగదిలోకి రావాలంటూ వేధించిన వ్యక్తులను మాత్రం తాను ఊరికే వదలబోనని వారి భరతం పడతానని దీనిపై సన్నిహితులతో చర్చిస్తున్నానన్నారు.దంగల్‌ చిత్రం అనంతరం థగ్స్‌ ఆఫ్‌ హిందస్థాన్‌ చిత్రంలో నటించానని అయితే చిత్రం పరాజయం పొందడం కొంత బాధించినా అటువంటి చిత్రంలో నటించింనందుకు సంతోషంగా ఉందన్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos