భీమ్లా నాయక్ సంక్రాంతి కి విడుదల

భీమ్లా నాయక్ సంక్రాంతి కి విడుదల

హైదరాబాదు: పవన్ కల్యాణ్ – రానా ప్రధాన పాత్రధారులుగా ‘భీమ్లా నాయక్’ రూపొందుతోంది. దీని మాతృక- మలయాళ చిత్రం అయ్యప్పనుమ్‌ కోషి . పోలీస్ అధికారి- భీమ్లా నాయక్గా పవన్ నటిస్తున్నారు. త్వరలోనే రానా పాత్ర ప్రధానంగా ఒక టీజర్ ను రిలీజ్ చేయనున్నారు. సాగర్ కె.చంద్ర దర్శకుడు. సినిమా చిత్రీకరణ చాలా వరకూ  ముగిసింది. సంక్రాంతి కి విడుదల కానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos