హీత్రూ నుంచి విమానాల సేవలు

హీత్రూ నుంచి విమానాల సేవలు

న్యూ ఢిల్లీ: ఈ నెల 17 నుంచి భారత్-బ్రిటన్ మధ్య బ్రిటిష్ ఎయిర్వేస్ విమానాల్ని నడపనున్నట్లు శనివారం ఇక్కడ ప్రకటించింది. ఢిల్లీ, ముంబై నుంచి లండన్ హీత్రూ విమానాశ్రయానికి వారంలో ఐదు విమానాలు; హీత్రూ నుంచి హైదరాబాద్, బెంగళూరు నగరాలకు వారంలో నాలుగు విమానాలు నడపనున్నట్టు వివరించింది. సిబ్బంది పీపీఈ కిట్లు ధరిస్తారు. ప్రయాణికులతో తక్కువ సంబంధాలు ఉండేలా ఆహార సేవల్ని అమల చేస్తామని విపులీకరించింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos