నిరుద్యోగ రుగ్మతకు పరిశ్రమలే విరుగుడు

నిరుద్యోగ  రుగ్మతకు పరిశ్రమలే విరుగుడు

న్యూడిల్లీ: . ఆర్థిక వ్యవస్థ వేగంగా అభివృద్ధి చెందాలంటే తయారీ రంగాన్ని ప్రోత్సహించాలి. ఇందువల్ల ఉద్యోగ కల్పన సాధ్యమ వు తుందని ఆర్థిక సమీక్ష తెలిపింది. దేశ స్థూల ఉత్పత్తి వృద్ధి రేటు వచ్చే ఏడాది 6-6.5శాతం దాఖలు కాగలదని అంచనా వేసింది. లోక్సభలో శుక్రవారం దీన్ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారు. 2025 సంవత్సారానికల్లా దేశం నిర్దేశిం చుకున్న5 ట్రిలియన్ డాలర్ల లక్ష్యాన్ని చేరుకుంటుందని ఆశించారు. శనివారం ఉదయం 11 గంటలకు 20-21 బడ్జెట్ను ఆమె ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక వ్యవస్థ పుంజుకోవడానికి ఆర్థిక సమీక్ష హేతుబద్ద పరిష్కార మార్గాలు సూచిస్తుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos