ఈదురుగాలులకు విమానం ధ్వసం

ఈదురుగాలులకు  విమానం ధ్వసం

ముంబై:ఈదురుగాలుల వల్ల ఇక్కడి విమానాశ్రయంలో నిలిచి ఉన్న స్పైస్ జెట్, న్న ఇండిగో విమానాన్ని ఢీ కొట్టింది. దీంతో ఇండిగో విమానం రెక్కలు, ఇంజిన్ను కప్పిఉంచే భాగం ధ్వంసమైంది. శనివారం ఉదయం 7.30 గంటలకు స్పైస్ జెట్ వెనక్కి వచ్చినపుడు దాని నిచ్చెన ఇండిగో విమానం రెక్కకి తగిలి విరిగిపోయింది. ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos