రాజధాని నిర్మాణం నుంచి వైదొలగిన సింగపూర్‌

రాజధాని నిర్మాణం నుంచి వైదొలగిన సింగపూర్‌

అమరావతి: అమరావతి రాజధాని ప్రాంత పథకం నుంచి వైదొలగినట్లు సింగపూర్ ప్రభుత్వం మంగళవారం ఒక ప్రకటనలో తెలి పింది. నూతన ప్రభుత్వం రాజధాని అంకుర ప్రాంత అభివృద్ధిపై ముందుకు వెళ్ళోద్దని కోరిందని ఆ దేశ మంత్రి ఈశ్వరన్ వివరిం చారు. ‘గతంలో 6.84 కిలో చ.కిమీల అమరావతి అంకుత ప్రాంత అభివృద్ధికి సింగపూర్ కన్సార్టియం 2017లో ఏర్పడింది. ఈ పథకం రద్దు వల్ల కొన్ని మిలియన్ డాలర్ల నష్టం వాటిల్లుతుందని కన్సార్టియంలోని సంస్థలు తెలిపాయి. ఇండియా ఓ అద్బుత మైన అవకాశాలు కలిగిన అతిపెద్ద మార్కెట్గా నేటికి మేం భావిస్తున్నామ’ని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos