‘అందమైన అమ్మాయి’ పాత్రలు చేసిచేసి అలసిపోయా

‘అందమైన అమ్మాయి’ పాత్రలు చేసిచేసి అలసిపోయా

హైదరాబాదు: ‘అందానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలు చేసి చేసి అలసిపోయాను. ఇకమీదట ఆ పాత్రలను చేయడానికి నేను సమర్థురాలుని కాదని నమ్ముతున్నాను. నా వంటి నటులకు మంచి అవకాశం వస్తే నిరూపించుకునే సామర్థ్యం ఉంద’ని నటి సమంత పేర్కొన్నారు. ‘నేను గతంలో కొన్ని రీమేక్ చిత్రాలు చేశా. ఇక మీదట వాటిని చేయను. మంచి స్క్రిప్టులు నా కోసం వేచి చూస్తున్నాయి. రీమేక్ బదులు వాటిని ఎంపిక చేసుకుం టాన’ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos