భారత్‌కు రష్యా ఎస్‌ 400 క్షిపణులు

భారత్‌కు రష్యా ఎస్‌ 400 క్షిపణులు

న్యూఢిల్లి : భారత దేశానికి 2025 కల్లా ఎస్ 400 క్షిపణుల్ని సరఫరా చేస్తామని రష్యా మిషన్ డిప్యూటీ చీఫ్ రోమన్ బబుష్కిన్ శుక్రవారం ఇక్కడ తెలిపారు. ఆ క్షిపణుల ఉత్పత్తి ప్రారంభమైందని చెప్పారు. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ మార్చి 22 నుంచి రెండు రోజులపాటు రష్యాలో పర్యటించనున్నారు. రష్యా-ఇండియా-చైనా త్రైపాక్షిక చర్చల్లో పాల్గొంటారు. ఎస్ 400 మిస్సైల్స్ ఇప్పటి వరకూ రష్యా రక్షణ శాఖకు మాత్రమే అందు బాటులో ఉండేవి.తొలిసారిగా మన దేశ రక్షణకు అండగా నిలుస్తున్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos