సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించుకుంటాం

మాస్కో : ఉక్రెయిన్ పై యుద్ధానికి దిగినందుకు పశ్చిమ దేశాలు 2024 తర్వాత అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుంచి తప్పు కోనున్నట్టు రష్యాను హెచ్చరించాయి. ఆంక్షలకు తల వంచ బోమని రష్యా తేల్చి చెప్పింది. తామే కొత్తగా సొంత అంతరిక్ష కేంద్రాన్ని నిర్మించనున్నట్టు రష్యా స్పేస్ ఏజెన్సీ రాస్కాస్మాస్ డీజీగా నియమితులైన యూరి బోరిసోవ్ తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos