ప్రకాశ్‌ రాజ్‌ రాజీనామా

ప్రకాశ్‌  రాజ్‌  రాజీనామా

ప్రకాశ్రాజ్ రాజీనామా
హైదరాబాదు:మా ప్రాథమిక సభ్యత్వానికి నటుడు ప్రకాశ్ రాజ్ సోమవారం రాజీనామా చేసారు. అనంతరం విలేఖరులతో మాట్లాడారు. ‘ మా ఎన్నికలు సజావుగా జరి గాయి. ఎన్నికల్లో ఎక్కువమంది ఓటుహక్కు వినియోగించుకున్నారు. గెలిచిన ప్రతి ఒక్కరికీ అభినందనలు. ప్రాంతీయ, జాతీయ వాదం నేపథ్యంలో ఎన్నిక జరిగింది. తెలుగు బిడ్డను, తెలుగు వాడిని మా అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. ‘మా’ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసాను. మంచు విష్ణు గెలుపును స్వాగతిస్తున్నా. అతిథిగా వస్తే అతిథిగా ఉండాలనే చాలామంది చెప్పారు. అతిథిగానే ఉండాలని నిర్ణయించుకున్నా’అని పేర్కొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos