శ్రీలంక బ్యూటీతో ప్రభాస్ చిందులు

  • In Film
  • August 19, 2019
  • 179 Views
శ్రీలంక బ్యూటీతో ప్రభాస్ చిందులు

హైదరాబాద్‌ : అమ్మాయిల చుట్టూ ప్రభాస్‌…సాహో చిత్రంలోని ప్రత్యేక పాట విడుదలైంది. ప్రభాస్‌, శ్రీలంక బ్యూటీ జాక్వెలిన్‌ ఫెర్నాండెజ్‌లు ఈ పాటలో చిందులేశారు. ‘మే బీ ఐయామ్‌ ఎ బ్యాడ్‌  బాయ్‌ కాన్‌ యు బీ మై బ్యాక్‌బోన్‌ హాయ్‌ బేబీ సో` అంటూ తెలుగు, ఆంగ్లం కలగలిపిన పాటతో  బాణీ కట్టారు. జాక్వెలిన్‌ అందం, నృత్యం ఈ పాటలో ప్రధాన ఆకర్షణగా నిలిచాయని యూట్యూబ్‌లో నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు సైకో, ఏ చోట నువ్వున్నా అనే గీతాలను విడుదల చేశారు. శ్రద్ధాకపూర్‌ ఈ చిత్రంలో కథానాయిక. సుజీత్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఈ నెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos