నష్ట పోయిన మార్కెట్లు

నష్ట పోయిన మార్కెట్లు

ముంబై : స్టాక్ మార్కెట్లు సోమవారం తీవ్రంగా నష్టపోయాయి. ఆరంభంలో సెన్సెక్స్ 100 పాయింట్లకు పైగా లాభంతో ట్రేడ్ అ య్యిం ది. కీలక రంగాల మదుపర్లు లాభాల స్వీకరణకు ఆరంభించటంతో సూచీలు లాభాల్ని కోల్పోయాయి. ఒక దశలో సెన్సె క్స్ 200 పాయింట్లు దిగజారింది. చివరకు సూచీలు ఫ్లాట్గా ముగిశాయి. సెన్సెక్స్ 17 పాయింట్లు కోల్పోయి 41,558 వద్ద, నిఫ్టీ 10 పాయింట్ల లాభంతో 12,256 వద్ద నిలిచాయి. డాలర్తో రూపాయి మారకం విలువ 71.31గా దాఖలైంది. ఎన్ఎస్ఈలో టాటా మోటార్స్, ఐషర్ మోటార్స్, యూపీఎల్ లిమిటెడ్, వేదాంతా, హీరో మోటార్స్ షేర్లు లాభపడ్డాయి. యెస్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాం క్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఎస్బీఐ, యాక్సిస్ బ్యాంక్ షేర్లు నష్ట పోయాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos