టిడిపి హయాంలో విద్యా ప్రమాణాలు మెరుగు పడ్డాయి…ఆదాల ప్రభాకర్ రెడ్డి

టిడిపి హయాంలో విద్యాప్రమాణాలు ఎంతగానో మెరుగుపడ్డాయని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి తెలిపారు 38 డివిజన్లోని పొట్టే పాలెం లో బుధవారం జన్మభూమి మా ఊరు కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు ఆయన ఈ సందర్భంగా ఇలా మాట్లాడారు చంద్రబాబు నాయకత్వంలో టిడిపి అధికారంలోకి వచ్చాక నాలుగున్నరేళ్ల లో అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చెపట్టాము అనేక రంగాల్లో చాలా మార్పులు వచ్చాయి ప్రాథమిక పాఠశాలలో విద్యార్థుల ప్రతిభ బయటకు వచ్చింది ప్రభుత్వ స్కూళ్లలో విద్యా ప్రమాణాలు చాలా మెరుగు పడ్డాయి కొన్ని స్కూళ్ళు నూటికి నూరు శాతం ఫలితాలను సాధించాయి ప్రైవేటు వాళ్లతో పోటీపడుతున్నాయి పడుతున్నాయి టీచర్లు చాలా శ్రద్ధగా పాటలు చెప్పడం సంతోషించదగిన విషయం అందుకు టీచర్లకు మనస్పూర్తిగా అభినందనలు ప్రభుత్వ స్కూళ్లు ప్రైవేటు స్కూళ్లకు ఎందులోనూ తీసిపొవని గట్టిగా చెప్పవచ్చు. నెల్లూరు నగరంలో ప్రతి వీధి సిమెంట్ రోడ్డు ప్రతి వీధిలో మంచి నీటి కొలాయి వేస్తున్నాం భూగర్భ డ్రైనేజీ వేసుకుంటున్నాం 80 పార్కులను కొత్తగా తీర్చిదిద్దుతున్నాం సెంట్రల్ డివైడర్స్ లో మొక్కలు నాటి అందంగా మార్చుకున్నాం నగరంలోని గ్రామాల్లోనూ ఎల్ఈడీ లైట్లు లైట్లు వేసుకు నామ్ ప్రతి ఒక్కరికి గ్యాస్ కనెక్షన్ ఇచ్చాం 38వ డివిజన్ లో 600 పెన్షన్లు ఇచ్చాం ఇప్పుడు 38 మంజూరయ్యాయి ఇంకా ఇవ్వాల్సిన వారికి ఫిబ్రవరి నెలలో ఇస్తాం గతంలో ఎప్పుడు 40వేల ఇళ్లను నాణ్యంగా నిర్మించలేదు అలాగే అక్కడ మౌలిక వసతులను ఏర్పాటు చేస్తున్నాం పార్కు షాపింగ్ కాంప్లెక్స్ స్కూల్ కమ్యూనిటీ హాలు ఇలా అన్ని సౌకర్యాలు సమకూరుస్తున్నారు చంద్రన్న భీమా ద్వారా 38 డివిజన్ లో 26 మందికి పరిహారం అందించారు ఇలా అనేక కార్యక్రమాలు చేసాం పొదుపు లక్ష్మి మహిళలకు ఒక్కొక్కరికి పదివేల రూపాయల వంతున ఆర్థిక సాయం చేసాం 24 వేల కోట్ల రైతు రుణమాఫీ చేశాం అన్ని రంగాలలో ప్రగతి సాధించాం ఏ ప్రభుత్వం అయితే మనకు అండగా నిలిచిం దో కావలసిన పనులు చేసిందో ఒక్కసారి మననం చేసుకోవాలి రాబోయే ఎన్నికల్లో వారిని ఎన్నుకోవాలి అని మాజీ మంత్రి ఆదాల ప్రభాకర్రెడ్డి కోరారు ఈ కార్యక్రమంలో విజయ డైరీ చైర్మన్ రంగా రెడ్డి సీనియర్ నేతలు ఆనం జయ కుమార్ రెడ్డి హరిబాబు యాదవ్ ఖాజవలి డాక్టర్ సునీల్ పల్లం రెడ్డి సుధాకర్ రెడ్డి కొమరగిరి శైలజ మాట్లాడారు అలాగే జెన్నీ రమణయ్య పాము లహరి నరసింహారావు రామచంద్రారెడ్డి కార్పొరేటర్ రాజేష్ హరి శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు

తాజా సమాచారం

Latest Posts

Featured Videos