అశ్లీల వీడియోల ర‌గ‌డ : ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీ(ఎస్‌) వేటు

అశ్లీల వీడియోల ర‌గ‌డ : ఎంపీ ప్ర‌జ్వ‌ల్ రేవ‌ణ్ణ‌పై జేడీ(ఎస్‌) వేటు

హుబ్బళ్లి: అశ్లీల వీడియోల వ్యవహారంలో జేడీ(ఎస్) కీలక నిర్ణయం తీసుకుంది. కర్నాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. ప్రజ్వల్ రేవణ్ణపై సస్పెన్షన్
వేటు వేసినట్లుఆ పార్టీ మంగళవారం అధికారికంగా వెల్లడించింది. పలువురు మహిళలపై లైంగిక దౌర్జన్యాలకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న జేడీఎస్ యువ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ, ఆయన తండ్రి మాజీ మంత్రి హెచ్డీ రేవణ్ణలను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు మాజీ ముఖ్యమంత్రి హెచ్డీ కుమారస్వామి వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos