బాలయ్య కొత్త లుక్ అదిరిందిగా..

  • In Film
  • August 20, 2019
  • 86 Views
బాలయ్య కొత్త లుక్ అదిరిందిగా..

హిందూపురం ఎమ్మెల్యే,టాలీవుడ్‌ సీనియర్‌ హీరో నందమూరి బాలకృష్ణ కొత్త చిత్రానికి సంబంధించి సెట్స్‌ నుంచి బటయకు వచ్చిన బాలయ్య లుక్‌ అభిమానులతో పాటు సాధారణ ప్రేక్షకులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తోంది.ఫ్రెంచ్‌ గడ్డం,మీసకట్టుతో బాలయ్య చాలా యంగ్‌గా కనిపిస్తున్నాడు. ప్రస్తుతం బాలయ్య లుక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మునుపెన్నడు కనిపించిన లుక్ లో బాలయ్య వయసు 20 ఏళ్ళు తగ్గిపోయిందని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. ఇంకా టైటిల్ ఖరారు చేయని ఈ చిత్రానికి కెఎస్ రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా  సి కళ్యాణ్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos