నాగబాబు రాజీనామా

నాగబాబు రాజీనామా

హైదరాబాదు: మా అధ్యక్షుడుగా విష్ణు గెలిచిన కొన్ని నిమిషాల్లోనే ప్రకాశ్ రాజ్కు మద్దతుగా నిలిచిన మెగాబ్రదర్ నాగబాబు ‘మా’ సభ్యత్వానికి రాజీనామా చేశారు. తన రాజీనామాను మా అసోసియేషన్ కార్యాలయానికి పంపనున్నట్లు ట్విట్టర్లో తెలిపారు. ప్రాంతీయ వాదం, సంకుచిత మనస్తత్వంతో మా అసోసియేషన్ కొట్టుమిట్టాడుతోందని వ్యాఖ్యానించడం చర్చనీయాంశంగా మారింది.

తాజా సమాచారం