మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్ అరెస్ట్

మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్ అరెస్ట్

కాబూల్ : అఫ్గాన్ నేషనల్ కౌన్సిల్ ఆఫ్ రిలీజియస్ స్కాలర్స్ మాజీ అధిపతి మౌల్వీ మొహమ్మద్ సర్దార్ జాద్రాన్ను అరెస్టు చేశామని తాలిబన్లు సోమవారం ధ్రువీకరించారు మొహమ్మద్ మౌల్వీ కళ్లకు గంతలు కట్టి ఉన్న సర్దార్ జద్రాన్ ఫొటోను విడుదల చేశారు. ఇప్పటికే జానపద గాయకుడిని హత్య చేసారు. తొలి మహిళా గవర్నర్లలో ఒకరైన సలీమా మజారీని తాలిబన్లు అదుపులోకి తీసుకున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos