12 మంది మావోయిస్టుల అరెస్టు

12 మంది మావోయిస్టుల అరెస్టు

దంతెవాడ :చత్తీస్ఘడ్ రాష్ట్రంలోని దంతెవాడ అడవుల్లో 12 మంది మావోయిస్టులను జిల్లా రిజర్వు గార్డులు అరెస్టు చేశారు. బస్త ర్ అడవుల్లో జరిగిన ఎన్కౌంటర్ అనంతరం జిల్లా రిజర్వు గార్డులు 12 మంది మావోయిస్టులను అదుపులోకి తీసుకొని ఇంటరా గేట్ చేస్తున్నారు. ఈ ఎన్కౌంటర్లో జిల్లా రిజర్వుగార్డు ఒకరికి గాయాలయ్యాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos