వైరలవుతున్న రకుల్‌-యాంకర్ ఝాన్సీ లిప్‌లాక్‌..

  • In Film
  • August 9, 2019
  • 190 Views
వైరలవుతున్న రకుల్‌-యాంకర్ ఝాన్సీ లిప్‌లాక్‌..

నాగార్జున-రకుల్‌సప్రీత్‌ సింగ్‌ జంటగా నటించిన మన్మథుడు 2 చిత్రం శుక్రవారం ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది.ట్రైలర్‌లో చూపినట్లు ఈ చిత్రంలో ముద్దు సన్నివేశాలు,హాట్‌ రొమాన్స్‌ సన్నివేశాలు చాలానే ఉన్నట్లు ప్రేక్షకుల స్పందన ద్వారా తెలుస్తోంది.చిత్రంలో పలు సన్నివేశాలను బ్లర్‌ చేయగా కొన్ని సంభాషణలను మ్యూట్‌ చేసినట్లు సెన్సార్‌ రిపోర్ట్‌ ద్వారా తెలుస్తోంది.కాగా చిత్రంలో రకుల్‌ప్రీత్‌ సింగ్‌-యాంకర్‌ ఝాన్సీ మధ్య లిప్‌లాక్‌ సన్నివేశం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది.కొంతమంది ప్రేక్షకులు ఈ సన్నివేశాన్ని మొబైల్‌ కెమెరాలో బంధించి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడంతో వైరల్‌గా మారింది..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos