అల్పాహారంతో బరువు తగ్గించుకోలేం

అల్పాహారంతో బరువు తగ్గించుకోలేం

ప్రతిరోజూ ఉదయం అల్పాహారం తీసుకుంటే బరువు తగ్గొచ్చు. అదే అల్పాహారం ఎగ్గొడితే బరువు పెరిగే అవకాశాలెక్కువ. ఇప్పటివరకు పలు అధ్యయనాలు చెప్పిన మాట ఇది. కానీ బరువు పెరుగుదలపై బ్రేక్‌ఫాస్ట్‌ పెద్దగా ప్రభావమేమీ చూపదని మెల్‌బోర్న్‌కు చెందిన మోనాష్‌ యూనివర్సిటీ పరిశోధకులు కనుగొన్నారు. ప్రతిరోజూ బ్రేక్‌ఫాస్ట్‌ చేసే వారు, చేయని వారు తీసుకునే కేలరీలు దాదాపుగా సమానమేనని వారి అధ్యయనంలో తేలింది. అలాగే వారి బరువులో తేడా కూడా కేవలం 400 గ్రాములు మాత్రమేనని వెల్లడించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos