ట్రంప్ కు చుక్కెదురు

ట్రంప్ కు చుక్కెదురు

న్యూయార్క్: చెలరేగిన అల్లర్ల అణిచివేతకు సైన్యాన్ని రంగంలోకి దించుతామని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసిన హెచ్చరికను రక్షణ మంత్రి మార్క్ ఎస్పెర్ బాహాటంగా ఖండించారు. ‘శాంతి భద్రతల వ్యవహారాల్లో సైన్యాన్ని ఉపయోగించడం అనేది చిట్టచివరి పరిష్కారం. అత్యవసర పరిస్థితులు, భయంకరమైన వాతావరణం నెలకొన్నప్పుడు మాత్రమే సైన్యానికి అవకాశం ఇవ్వాలి. మనం ఇప్పుడు అలాంటి పరిస్థితుల్లో లేము. కాబట్టి తిరుగుబాటు చట్టాన్ని ప్రయోగించేందుకు నేను వ్యతిరేకం…’’ అని రక్షణమంత్రి కుండ బద్దలు కొట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos