ఉగ్రవాది హతం

ఉగ్రవాది హతం

శ్రీ నగర్: దోడా జిల్లాలో భద్రతా దళాలకు, ఉగ్రవాదులకు మధ్య గురువారం జరిగిన ఎదురు కాల్పుల్లో హిజ్బుల్ ముజాహిదీన్ సంస్థకు చెందిన ఉగ్రవాది హతమయ్యాడు. తమ కోసం గాలిస్తున్న భద్రతా దళాలపై ఉగ్రవాదులు దాడికి దిగటంతో ఎదురు కా ల్పు లు అనివార్యమయ్యాయయి. హతుడు గుట్టా బెల్ట్ ప్రాంత వాసి హరూన్ వనీగా గుర్తించారు. తప్పించుకున్న మరో ఉగ్ర వాది కోసం గాలింపు చేపట్టారు. ఘటనా స్థలం నుంచి ఏకే 47, మూడు మ్యాగజైన్లు, 73 తూటాలు, చైనా తయారీ గ్రనేడ్,  రే డి యో సెట్ను స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos