సోషల్‌ మీడియాతో డిప్రెషన్‌?

సోషల్‌ మీడియాతో డిప్రెషన్‌?

సోషల్‌ మీడియాని ఎక్కువ సేపు ఫాలో కావడం వలన పలురకాల సమస్యలు ఉత్పన్నమవుతాయన్న సంగతి తెలిసిందే! అయితే ఈ సమస్యలు మగపిల్లల కన్నా ఆడపిల్లలకే ఎక్కువంటున్నారు అధ్యయనకారులు. సోషల్‌ మీడియా ఫాలో అయ్యే మగపిల్లల కన్నా ఆడపిల్లలే ఎక్కువ డిప్రెషన్‌కి గురవుతారన్న విషయం ఇటీవల నిర్వహించిన అధ్యయనాల్లో స్పష్టమైంది. సోషల్‌ మీడియా అనుసరించే ఆడపిల్లల్లో 40 శాతం మంది డిప్రెషన్‌కి గురికాగా, అదే మగపిల్లల విషయానికి వచ్చేసరికి 28 శాతం మాత్రమే డిప్రెషన్‌కి లోనవుతున్నారని వీరు గుర్తించారు. రోజులో ఐదుగంటల కన్నా ఎక్కువ సేపు సోషల్‌ మీడియాలో గడిపే ఆడపిల్లల్లో డిప్రెషన్‌ స్థాయి చాలా ఎక్కువగా ఉంటుందని అధ్యయనకారులు చెబుతున్నారు. 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos