టీమిండియాకు మరో షాక్

టీమిండియాకు మరో షాక్

చెన్నై :  టీమిండియాకు షాకుల మీద షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే స్టార్ ఓపెనర్ శుభ్ మన్ గిల్ డెంగీ జ్వరం బారిన పడ్డాడు. తాజాగా వైస్ కెప్టెన్ హార్ధిక్ పాండ్యా కూడా గాయపడినట్టు సమాచారం. పాండ్యా వేలికి గాయమయినట్టు తెలుస్తోంది. ప్రాక్టీస్ సందర్భంగా సిరాజ్ వేసిన బంతిని ఎదుర్కొనే క్రమంలో గాయపడినట్టు సమాచారం. అయితే గాయం అంత పెద్దది కాదని చెపుతున్నారు. దీనిపై బీసీసీఐ ఇంకా అధికారికంగా స్పందించలేదు. 2023లో వరల్డ్ కప్ లో టీమిండియా రేపు తన తొలి మ్యాచ్ ను ఆడబోతోంది. చెన్నైలో జరగనున్న మ్యాచ్ లో ఆస్ట్రేలియాను ఢీకొనబోతోంది

తాజా సమాచారం

Latest Posts

Featured Videos