తమిళ బిగ్ బాస్ రద్దుకు డిమాండు

తమిళ బిగ్ బాస్ రద్దుకు డిమాండు

చెన్నై: తమిళ బిగ్ బాస్ 3 వివాదంలో పడింది. విఖ్యాత నటుడు కమల్ హాసన్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. హాస్య నటి మధుమిత బిగ్ బాస్ హౌస్ లో ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించినందున ఆమెను బయటకు పంపారు. కెప్టెన్ గా బాధ్యతలు నిర్వహిస్తున్న సమయంలోనే ఇతర సభ్యుల వేధింపుల వల్లే తాను ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు మధుమిత చెప్పారు. దరిమిలా ఈ ప్రదర్శరనను రద్దు చేయాలని ప్రేక్షకులు డిమాండ్ చేస్తున్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos